India Missile Test: భారతదేశం కీలక పరీక్షలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో బంగాళాఖాతంలో ఇండియా క్షిపణులను పరీక్షించనుంది. ఈ పరీక్షలను అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్‌మెన్‌లకు నోటీసు (NOTAM) జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ భారతదేశం తన క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, పరీక్షించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను సూచిస్తుంది. READ ALSO: ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు..…
World War 3: మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా బైడెన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.