Pinnelli Ramakrishna Reddy: 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందన్నారు.. కానీ, దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.. ఇక, నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయాలంటూ…
Tarakaratna Wife : టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. ఆమె తన భర్తను మర్చిపోలేకపోతున్నారు. దానికి ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని…