https://www.youtube.com/watch?v=W4GuG2wgx7w కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఏవి సుబ్బారెడ్డి పై దాడి ఘటనలో కేసు నమోదు అయింది. భూమా అఖిల, భర్త భార్గవరాముడు పై హత్యయత్నం కేసు నమోదుచేశారు. 323, 324, 307, 120 (b) సెక్షన్ల్ ల కింద కేసు నమోదు అయింది.