కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్.. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పడు దర్శకునిగా ఖైదీ 2, రజనీ – కమల్ కంబోలో సినిమా చేయాల్సి ఉన్న కూడా డైరెక్షన్ కు కాస్త గ్యాప్ ఇచ్చిచి హీరోగా ఎంట్రీ ఇస్తునందు. డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్…
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.కార్తీతో చేసిన ఖైదీతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారాడు. విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం “కూలీ”. భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్…
మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ స్పెషల్‌గా ఆగస్ట్ 14న విడుదలైన “కూలీ” భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను …
కోలీవుడ్ స్టార్ దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండవ సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. Also Read : Ravi Mohan :…
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ స్పెషల్‌గా ఆగస్ట్ 14న విడుదలైన “కూలీ” భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను …
సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకే లీగ్‌కి చెందిన హీరోలు. మిగతా హీరోలతో పోలిస్తే నాగార్జునకు చాలా బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి ఆయన రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నెగిటివ్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే విలన్‌గా కనిపిస్తున్నాడని వార్త చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. Also Read : Pawan Kalyan : స్పీడ్…
తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read…