సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తో ఆకాశాన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రేంజ్ హైప్ అనౌన్స్మెంట్ తోనే ఇంకో ప్రాజెక్ట్ కి రాలేదు. ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ కోలీవుడ్ లో వినిపిస్తుంది కానీ లోకేష్ సైడ్ నుంచి ఎలాంటి హింట్ బయటకి రాలేదు. కోడ్…