తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి…
రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రాత్రికి లాక్ డౌన్ మీద మహారాష్ట్ర సీఎం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పనిసరి అని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అఖిలపక్షం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని చూచాయగా ఉద్ధవ్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం…