Lizard in mouth kills child in Chhattisgarh: నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. బల్లి నోట్లో పడిన సమయంలో బాలుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతు నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి… కోర్బా జిల్లా…