దరఖాస్తు గడువు దగ్గరపడుతుండడంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే 25వేల దరఖాస్తులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ రేపటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. Also Read:Tripura: పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం.. అక్టోబర్ 23వ తేదీన కొత్త…
New Liquor Shops: తెలంగాణలోని 2,620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి వచ్చే నెల (అక్టోబర్) 18వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గురువారం డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీన కొత్త…