ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ భర్త తన భార్య అందంగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. భార్య అందంగా తయారవడం ఇష్టం లేని ఆ భర్త అనేక సార్లు గొడవపడేవాడు. చివరకు నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఇదిలా వుండగా మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకునే మహిళలే ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్…
Indian Women: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి అందంపై శ్రద్ధ పెరుగుతుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా మగ, ఆడ అన్న తేడాలేకుండా ఇబ్బడి ముబ్బడిగా సౌందర్య సాధనాలకోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు.
అందంగా కనిపించాలని అందరు అనుకుంటారు.. అందులో ఈ మధ్య మహిళలు ఎక్కువగా మేకప్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అందులోను డ్రెస్సుకు తగ్గట్లుగా పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటారు.. అలా వేసుకోవడం ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది.. కానీ రోజూ అంటే మన చావును మనం ఆహ్వానిస్తున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. రోజూ లిప్ స్టిక్ వాడే మహిళలు మనలో చాలా మంది ఉన్నారు. అయితే లిప్‌స్టిక్‌ను ఇష్టపడే మహిళలకు కొన్ని చేదువార్త. లిప్‌స్టిక్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయడం…