Crime News: దారుణం.. భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు..!
- భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు
- కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఎవరైనా తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ భర్త తన భార్య అందంగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేకపోయాడు. భార్య అందంగా తయారవడం ఇష్టం లేని ఆ భర్త అనేక సార్లు గొడవపడేవాడు. చివరకు నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. మాగడికి చెందిన దివ్య(32), ఉమేశ్ భార్యాభర్తలు. దివ్య అందంగా కనపడాలనే ఉద్దేశంతో ఎప్పుడూ లిప్‌స్టిక్ వేసుకునేది. ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక దివ్య విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్లారు.
Read Also: PM Narendra Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో రికార్డు.. నెహ్రూ, ఇందిరా తర్వాత ఆయనకే..
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
కోర్టు విచారణకు హాజరైన అనంతరం ఇక అనుమానించనని ఆమెను నమ్మించి ఓ గుడికి తీసుకెళ్లాడు. అయితే ఆమెను హత్య చేయాలన ముందే నిర్ణయించుకున్న ఉమేశ్.. దర్శనం అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఉమేశ్‌తో పాటు మరొకరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!