Home
Lionel Messi
Lionel Messi News
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
Jim Jim Taara Song: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పాట ట్రెండ్ అవుతుందో, ఏ క్షణంలో ఏ విదేశీ వేదికపై మన తెలుగు జానపదం మారుమోగుతుందో చెప్పలేం. సరిగ్గా అలాంటి అద్భుతమే ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. "జిమ్ జిమ్ తార" అనే ఒక పాపులర్ తెలుగు ఫోక్ సాంగ్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటి సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో డీజే రీమిక్స్ వెర్షన్‌గా వచ్చిన ఈ జానపద గీతం ఇన్స్టాగ్రామ్ రీల్స్,… -
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని పేర్లు కేవలం క్రీడాకారుల సంఖ్యకు పరిమితం కావు; అవి ఒక శకాన్ని, ఒక భావోద్వేగాన్ని, ఆటకు ఇచ్చే నిర్వచనాన్ని సూచిస్తాయి. అటువంటి విలక్షణమైన ప్రయాణమే అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీది. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ మెస్సీ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. 2005లో అత్యంత సాధారణ రీతిలో ప్రారంభమైన ఆయన ప్రయాణం, రెండు దశాబ్దాల… -
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుల్లో ఒకరైన లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘకాలం పాటు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రతినిధిగా వ్యవహరించిన మెస్సీ, తన అద్భుతమైన ఆటతీరుతో మైదానంలో ఎన్నో మరుపురాని ఘట్టాలను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో అర్జెంటీనా తరఫున ఏకంగా 207 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం… -
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్లీ సేకరించిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలకు సంబంధించిన వేలం పాటలో లియోనెల్ మెస్సీ జెర్సీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ వేలంలో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ కంటే మెస్సీ జెర్సీ ఆరు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. బార్సిలోనా జట్టులో ఉన్నప్పుడు మెస్సీ ధరించిన ఈ ప్రత్యేకమైన జెర్సీ రూ. 56.4 లక్షలు (66,107 అమెరికన్ డాలర్లు) పలకగా, రొనాల్డోకు చెందిన… -
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు అర్జెంటీనా, స్పెయిన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. -
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
Lionel Messi: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన తర్వాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన నేలపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముందుగా అర్జెంటీనా ఆటగాళ్లను వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రన్నరప్ జట్టుకు… -
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
FIFA World Cup 2026 Final: ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ హై ఓల్టేజ్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పలువురు అంచనా వేస్తున్నారు. అయితే, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో మాత్రం ఈ సారి స్పెయిన్‌దే కప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్లో ఇప్పటి వరకు స్పెయిన్ దాదాపు అన్ని మ్యాచులపై పూర్తి… -
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ఫుట్‌బాల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ మధ్య జరిగే ఈ టైటిల్ పోరు జూలై 20న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ ఫైనల్ కేవలం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు మాత్రమే కాదు. ఒకవైపు తన అద్భుతమైన కెరీర్‌కు మరో ప్రపంచకప్ ట్రోఫీని జోడించాలని లక్ష్యంగా… -
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
Mohammed Kaif Slams BCCI: టీమిండియా సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల హిట్‌మ్యాన్‌ను ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారనే వార్తలు రావడంతో ఈ అంశం పెద్ద చర్చకు… -
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా, యువ ఆటగాళ్లతో బలంగా ఉన్న స్పెయిన్ జట్టు మధ్య జరగనున్న ఈ తుది సమరానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఈస్ట్ రదర్ఫోర్డ్లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జూలై 20న ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30…
తాజావార్తలు
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!