మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్…