సాధారణంగా తనతో నటించిన హీరో గురించి హీరోయిన్ చెబుతుంటుంది. ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంది కూడా! అది ఎలాగూ తప్పదు మరి! కానీ, మీరెప్పుడైనా ఓ యంగ్ హీరో గురించి అతడితో నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ తండ్రి మాట్లాడటం విన్నారా? చంకీ పాండే అదే చేశాడు! కూతురు అనన్యతో నటించిన మన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండని
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కా�
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ “రౌడీ” మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు ఫ్యాషన్ పై మంచి అభిరుచి ఉండడంతో “రౌడీ”ని ప్రారంభించాడు. “నేనే నువ్వు. నేను రౌడీ నువ్వు కూడా… మేము మూడేళ్ళుగా రౌడీగా ఉన్నాము. ఎలాంటి గుర్తిం�
సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గ�
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’.. కాగా ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఓటీటీ రిలీజ్‌తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ పోస్ట్ విజయ్ దేవరకొ
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’కు సూపర్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏకంగా రెండు మిలియన్ లైక్స్ ను సంపాదించుకున్న తొలి దక్షిణాది చిత్రంగా నిలవడం విశేషం. ఇదిలాఉంటే ‘లైగర్’ డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ సైతం బాలీవుడ్ ట్రేడ్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కాన
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్�
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ స�
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపిన ఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ