‘లైగర్’ ఓటీటీ ఆఫర్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’.. కాగా ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఓటీటీ రిలీజ్‌తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ పోస్ట్ విజయ్ దేవరకొండకు చేరడంతో ట్విట్టర్ ద్వారా స్పందించారు. లైగర్ ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఈ ఆఫర్ చాలా తక్కువ అంటూ తెలిపాడు. అంతేకాదు, నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాను’ అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. దీంతో పూరి-విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?