డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’.. కాగా ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఓటీటీ రిలీజ్‌తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ పోస్ట్ విజయ్ దేవరకొండకు చేరడంతో ట్విట్టర్ ద్వారా స్పందించారు. లైగర్ ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్‌ను…