హీరోయిన్ లాంటి ఫిగర్ కావాలని అందరు అనుకుంటారు.. అయితే హీరోయిన్స్ ఎక్కువగా సన్నగానే ఉంటారు. ఎక్కడో చోట మాత్రమే బొద్దుగా ఉంటారు. అందుకే, హీరోయిన్స్‌లా సన్నగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే, అమ్మాయిలు సన్నగా కంటే బొద్దుగా ఉంటేనే మగవారు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆడవారిలో వారు ఏం చూసి ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. లావుగా ఉండేవారికి వక్షోజాలు, పిరుదుల అందం మగవారికి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆడవారు లావుగా…
మీ భర్త అలా పరాయి స్త్రీకి వశమవుతుంటే.. మీలో ఆకర్షణ తగ్గిందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. పిల్లల ధ్యాసలో పడి మీ ఆకర్షణ శక్తిని కోల్పోకండి. అలాగే పక్క స్త్రీ మీద వ్యామోహం పెంచుకోవడానికి మరొక కారణం ఎంటో తెలుసా.. వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే..
దూమపానం ఆరోగ్యానికి హానీకరం.. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటూ వైద్యులు పదే పదే చెప్తున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. అదొక ట్రెండ్ అయ్యింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ ను ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. దీన్ని మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనివల్ల లైంగిక జీవితం మెరుగు పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..స్మోకింగ్ శరీరంలోని ఏ భాగానికి మంచి చేయదు. పైగా ఇది చర్మం, ఊపిరితిత్తులు,…
ఈరోజుల్లో దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.. కొన్ని జంటలు పెళ్లి తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు..డబ్బులు సంపాదించాలనే కోరికతో బందాలను కూడా మర్చిపోతారు.. దాంతో బంధాలు విడిపోతున్నాయి.. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా బంధాలు తెగిపోతున్నాయి.. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.. ఈరోజుల్లో ఇలాంటి బంధాలు లేవనే చెప్పాలి..…
అమర్‌నాథ్ యాత్రలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక వ్యయప్రయాసలకు గురవుతారు. ఇక్కడి సహజ గుహలు, ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక వాతవరణం గురించి మాటల్లో చెప్పలేం. అమర్‌నాథ్ యాత్రలో దీనితోపాటు చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
Pressure Cooker: కుక్కర్‌లో ఆహారాన్ని వండడం చాలా సులభం. కుక్కర్‌లో వంట చేయడం వల్ల సిలిండర్లోని గ్యాస్ ఆదా అవుతుంది. అదే సమయంలో, ఆహారం త్వరగా తయారు చేయబడుతుంది. కానీ అన్ని పాత్రల కంటే కూడా కుక్కర్ ను శుభ్రం చేయడం కాస్తంగా శ్రమతో కూడుకున్న పనే.
Dark Under Arms: ప్రస్తుతం ఆడ మగ తేడా లేకుండా అందరికీ అందంపై శ్రద్ధ పెరిగింది. అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరు ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. అలాగే ఎంత ఖర్చు చేసి అయినా అందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.
భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి…
పెళ్లికి ముందు కింగ్..పెళ్లి తర్వాత పరిస్థితులు అలానే ఉన్నాయని కొందరు మగవారిని చూస్తే తెలుస్తుంది..పెళ్లికి ముందు నడి ఇంట్లో దర్జాగా ఉన్న పెళ్లి తర్వాత ఎక్కువ సమయం బాత్ రూమ్ లోనే గడుపుతుంటారని చాలా మంది ఆడవాళ్లు అంటుంటారు.. తమ భర్తలు బెడ్ రూమ్లో కంటే బాత్ రూమ్లోనే ఉంటారని కామెడీగా చెప్పినప్పటికీ అది నిజంగా నిజం. అసలు పెళ్ళైన మగవారు బాత్రూమ్లో ఎక్కువ సేపు కాలం గడిపేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాళ్ళు…
భారతీయ సంప్రదాయాల్లో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఒక వ్యక్తితో ఒకేసారి పెళ్లి జరుగుతుంది.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. నా ఇష్టం నా పెళ్లి అంటున్నారు జనాలు. పెళ్లి ఎన్ని సార్లు ఎంతమందితో చేసుకున్నా కూడా పెళ్లికి ముందు తమకు కాబోయేవారి గురించి తప్పక తెలుసుకోవాలని అంటున్నారు.. అప్పుడే ఎటువంటి గొడవలు పెళ్లి తర్వాత రావని పెద్దలు అంటున్నారు.. మరి పెళ్లికి ముందే తమ కాబోయే వారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలో,…