Lifestyle : మగవాళ్ళు ఇది మీకోసమే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం వేసుకొనే డ్రెస్సును బట్టి మన అందం పెరుగుతుంది.. ముఖ్యంగా అబ్బాయిలు డ్రెస్సింగ్ బాగుంటే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు.. మగవాళ్ళు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మరింత అందంగా కనిపిస్తారు.. మరి ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం..
జీన్స్ లూజ్ గా వేసుకోవడం..ఈ మధ్యకాలంలో జీన్స్ లూజ్‌గా వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఇది ఆడవారికి బావుంటుంది. కానీ, మగవారికి అంతగా సెట్ అవ్వదు. కాబట్టి, మీకు పర్ఫెక్ట్‌గా కుదిరే జీన్స్ వేసుకోండి. దీని వల్ల చూడ్డానికి చక్కగా కనిపిస్తారు..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
అలాగే టీ షర్ట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.. చాలా మంది టీ షర్ట్స్ వేసుకుంటారు. వాటి మీదకి కచ్చితంగా మ్యాచింగ్ జీన్స్‌తో పేర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఆ డ్రెస్‌కి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అంతేకానీ, అప్పర్ వేర్, లోయర్ వేర్ డిఫరెంట్‌గా ఉంటే చూడ్డానికి అస్సలు బాగోదు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
ఇకపోతే అకేషన్స్ ను బట్టి ట్రెడిషనల్ డ్రెస్సు వేసుకుంటే బాగుంటుంది..అన్నింటికీ ఒకే డ్రెస్సెస్‌ని వేసుకోవడం చేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా వేసుకోవద్దు. గుడికి వెళ్లేటప్పుడు ట్రెడిషనల్, సినిమాకి వెళ్ళినప్పుడు ట్రెండీగా ఇలా అకేషన్‌ని బట్టి మీ డ్రెస్సింగ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి.. అప్పుడే చూడటానికి చాలా బాగుంటారు దాంతో అమ్మాయిలు ఇష్ట పడతారు.
సినిమాల్లో ఏదైనా కొత్త ఫ్యాషన్ వస్తే చాలు అందరు అదే ఫాలో అవుతారు కానీ, అలా ఎప్పుడు చేయొద్దు. మీరు కూడా కొన్నింటిని ట్రై చేయండి. కొత్తకొత్తవి ట్రై చేయడంలో తప్పు లేదు. అయితే, అవి మనం వేసుకోవడానికి బావుంటాయా లేదా సూట్ అవుతాయా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే అందరికీ అన్ని సూట్ అవుతాయని చెప్పలేము అందుకే దాన్ని అంతగా పట్టించుకోవద్దు..
ఎప్పుడూ రిచ్ గా కనిపించాలని అస్సలు అనుకోకండి.. ఎక్కువగా గ్రాండ్ గా ఉన్నా అమ్మాయిలు ఇష్టపడరు.. ఇవన్నీ గుర్తుంచుకోవడం మంచిది…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!