ఆడవాళ్లకు మాత్రమె కోరికలు ఉంటాయంటే అది తప్పే.. మగ వాళ్లకు కూడా కొన్ని ఫీలింగ్స్, ఎన్నో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి.. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు..వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. అబ్బాయిలు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు. కొందరు మగవాళ్ళు తమ భార్యలకు కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయట.. అవేంటో ఇప్పుడు…
Milk: పాలు పౌష్టికాహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మొదలైన అన్ని పోషకాలు ఉంటాయి. ఆవు, గేదె పాలు రెండూ చాలా పోషకమైనవి..
Acidity Problem Solution : మన కడుపు తగినంత మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయలేనప్పుడు అసిడిటీ ప్రధానంగా సంభవిస్తుంది. యాసిడ్ పని ఆహారాన్ని జీర్ణం చేయడం. తక్కువ యాసిడ్ ఉత్పత్తి అయినట్లయితే.. కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అప్పుడు ఆమ్లత్వం పెరుగుతుంది.
ఒత్తైన, అందమైన హెయిర్ తమ సొంతమవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. దీంతో ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్నా.. బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడలేరు.
మగావాళ్ళ మహా మొండోల్లో.. పైకి పనసలాగా గంభీరంగా కనిపించిన లోపల మనసు వెన్న.. అయితే వారిని అర్థం చేసుకోవడమే కష్టం.. పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత మరొకలా ఉంటారు.. వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.. పెళ్లయిన తర్వాత మగవాళ్లను అర్థం చేసుకోవడం అంత సాధారణమైన పద్దతి కాదు. అతను నవ్వడం మీరు చూడలేరు. అతను ఏడవడం చూడలేరు. మగాడు తిరిగితేనే ఆ ఇల్లు గడుస్తుంది..చక్రం ఆగిపోతే ఆ కుటుంబం సుఖంగా ఉండదు.. అందుకే అతనికి…
మన దేశం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు.. కొత్త ఫ్యాషన్ పలకరించిన అమ్మాయిలు చీరల్లోనే చాలా అందంగా ఉంటారు.. చీరల్లోనే ఎన్నో మోడల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త కొత్త డిజైన్స్‌లో తయారు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మగవారు కూడా ఆడవారిని చీరల్లో చూడడానికి ఇష్టపడతారు.. ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలను చీరలోనే ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. చీరలు కట్టినప్పుడు అబ్బాయిలకి అదోరకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారిని ఆ చీరల్లోనే చూసేందుకు మగవారు ఆరాటపడతుంటారు.…
మనం వేసుకొనే డ్రెస్సును బట్టి మన అందం పెరుగుతుంది.. ముఖ్యంగా అబ్బాయిలు డ్రెస్సింగ్ బాగుంటే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు.. మగవాళ్ళు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మరింత అందంగా కనిపిస్తారు.. మరి ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. జీన్స్ లూజ్ గా వేసుకోవడం..ఈ మధ్యకాలంలో జీన్స్ లూజ్‌గా వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఇది ఆడవారికి బావుంటుంది. కానీ, మగవారికి అంతగా సెట్ అవ్వదు. కాబట్టి, మీకు పర్ఫెక్ట్గా కుదిరే జీన్స్ వేసుకోండి.…
దంపతుల మధ్య గొడవలు రావడం కామన్.. కొన్నిసార్లు చిన్న గొడవలే పెద్దగా అయ్యి విడిపోయేలా చేస్తాయి.. అందుకే వివాహ బంధం ఒక సాగరం అంటారు.. ఎన్నో అటు పోట్లు వచ్చినా కూడా అలలు ఒడ్డుకు చేరతాయి.. అందుకే చిన్న చిన్న గొడవలకు సర్దుకు పోతే సంసారం సుఖంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రిలేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రతి సమస్య గురించి బహిరంగంగానే చర్చించుకోవడం, శ్రద్ధ, ఒకరి భావాల పట్ల…
మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే రొమాంటిక్ టచ్ ఉండాల్సిందే.. కస్సుబస్సులాడుకున్నా కూడా కొంచెం సరసాలు ఉంటే ఆ లైఫ్ మరింత సంతోషంగా ఉంటుంది.. అయితే ఎప్పటిలాగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.. మరి లైఫ్ మరింత రొమాంటిక్ గా ఉండాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఓ సారి చూసేద్దాం పదండీ.. మీ ఉదయపు దినచర్యకు నిర్దిష్ట అలవాట్లను జోడించడం ద్వారా, మీరు రోజును సంతోషంగా ప్రారంభించవచ్చు మరియు మీ…