Washing Machine: ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది చాలా కామన్‌గా ఉండే వస్తువుగా మారిపోయింది. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని ప్రమాదాల్లో వాషింగ్ మెషీన్ ముఖ్య కారణంగా నిలిచింది. అవును మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ నుంచి ఏమైనా శబ్దాలు వస్తు్న్నాయా.. ఎందుకంటే ఉన్నట్లు ఉండి రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషీన్‌లు పేలిపోయిన సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ స్టోరీలో అసలు వాషింగ్ మెషీన్ ఎందుకు…