LIC Tax Refund: ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీకి శుక్రవారం అద్భుతమైన బహుమతి లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఐసీ రీఫండ్‌ను ఆదాయపు పన్ను శాఖ క్లియర్ చేసింది.
LIC MCap : ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ షేర్లలో గత కొన్ని రోజులుగా అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది. నేడు, మార్కెట్‌లో ఆల్ రౌండ్ విక్రయాలు కనిపిస్తున్నప్పటికీ.. ఎల్‌ఐసి వాటా మాత్రం గ్రీన్ జోన్ లోనే కొనసాగుతోంది.
LIC GST Notice: గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి GST నుండి మరో నోటీసు అందింది. ఎల్‌ఐసికి అందిన ఈ నోటీసు డిమాండ్ నోటీసు, ఇందులో జిఎస్‌టి శాఖ రూ.663 కోట్ల డిమాండ్ చేసింది.
ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ…
ఎల్ఐసీ పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి.. ఒక్కో పాలసీకి ఒక్కో బెనిఫిట్స్ ఉన్నాయి.. అందులో ఈ మధ్య కొత్త పాలసీలు వస్తున్నాయి.. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా…
అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్‌కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ…
కరోనా తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతి బీమా కంపెనీ ఎల్ఐసీకూడా అనే స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలు ప్రజల మన్ననలు పొందాయి.. అందులో మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.. అదే ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ప్లాన్ అనేది నాన్‌లింక్డ్…
ప్రజల ఆదరాభిమానాలను పొందిన అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది.. ఎన్నో పథకాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.. అందులో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కిమ్స్ ఉన్నాయి.. ఎల్ఐసీ ఆధార్ శీలా కూడా ఒకటి..సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు గల మహిళలు ఈ స్కీమ్…
LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) శుక్రవారం తెలిపింది.