జీవిత బీమా సం స్థ (ఎల్ఐసీ) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.. తమ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలంటే.. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది.. కానీ, ఇకపై అన్ని వాట్సాప్‌లోనే తెలుసుకునే వెసులుబాటు తీసుకొంది.. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై పూర్తి సమాచారం అందించే విధంగా.. వాట్సా ప్ సర్వీస్‌ను ప్రారంభించింది ఎల్ఐసీ.. అంటే, ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట..…