బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం…
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న లియో మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ…