గత 24 గంటలుగా సోషల్ మీడియాని ఒక ఫోటో రూల్ చేస్తుంది. #Leo ట్యాగ్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న దళపతి విజయ్ ఫాన్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేసిన ఫోటోని వైరల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు ఇటివలే జరిగింది, ఈ సంధర్భంగా ప్రతి ఒక్కరూ లోకేష్ ని విష్ చేశారు. లియో చిత్ర యూనిట్ కూడా లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజుని షూటింగ్ స్పాట్ లో సెలబ్రేట్ చేశారు. విజయ్, సంజయ్…