2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య,…
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లియో’. విక్రమ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న లోకేష్, తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా ‘లియో’. మాస్టర్ సినిమాతో హిట్ మిస్ అయిన విజయ్-లోకేష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్…