నిమ్మకాయ ప్రతి సీజన్లో చాలా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా అనేక రకాలుగా ఉపయోగించబడుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న లెమన్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. అయితే.. నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అదనపు నిమ్మ నీరు ఆరోగ్యానికి ఎలా హానికరం? దీని వల్ల తలెత్తే నష్టాల గురించి తెలుసుకుందాం. నిమ్మకాయ నీటిని ఎక్కువగా…