Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది.
Drinking Lemon Water: ప్రతి ఉదయం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇక మనలో చాలా మందికి కూడా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగే అలవాటు ఉంటుంది. రోజూ గోరువెచ్చని నీటితో కలిసి నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో తగిన పరిమాణంలో నీటి శాతాన్ని ఉంచడానికి నిమ్మనీరు ఉపయోగపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియలు చురుగ్గా పని చేయడానికి ఇది…
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది.…
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. నిత్యం నిమ్మకాయ వాడేవారికి విటమిన్ సీ లోపం కలగదు. పరగడుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బదులుగా నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగండి. ఇది తాగిన కాసేపటివరకూ టీ, కాఫీల జోలికి వెళ్లకండి. దీని వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే షాకవుతారు. నిమ్మకాయల్లో…