Adikeshava Leelamma Song Released: మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి స్టార్ హీరో హీరోయిన్ల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం పరిపాటే ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్…