Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి లేదా వీలైనంత యవ్వనంగా కనిపించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. శరీరానికి అవసరమైన యాంటీ…
ఎముకలు మన శరీరం యొక్క ఫ్రేమ్‌వర్క్. దానిపై మన మొత్తం శరీరం ఆధారపడి ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కాల్షియం సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్, విటమిన్లు, అనేక ఖనిజాలు వంటి అనేక పోషకాలను కలిగి ఆహారం అవసరం.
సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది. అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ…