పిల్లల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే వంటి వాటి గురింది అందరికీ తెలుసు. అయితే, బద్దకానికి ఓ రోజు ఉన్నది. ప్రతి ఏడాది ఆగస్టు 10 వ తేదీన జాతీయ బద్దక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ బద్దక దినోత్సవం తీసుకురావడానికి కారణం ఉన్నది. ప్రతిరోజూ మనిషి ఉరుకులు, పరుగుల జీవితంతో గడిపేస్తుంటాడు. క్షణం తీరిక లేకుండా పని పని అని తిరుగుతుంటారు. జాతీయ బద్ధక దినోత్సవం రోజున ఏలాంటి పని లేకుండా ఉండిపోవాలట.…