Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తా�
Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టులను పక్
2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది.
Amazon Layoffs: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. గూగుల్, సిటీ గ్రూప్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
Tata Steel Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య కంపెనీల్లో ఉద్యోగులకు తొలగింపుల దెబ్బ పెరుగుతోంది. కొత్త సంవత్సరంలో కూడా తొలగింపులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కొన్ని కంపెనీలు గత ఏడాది చవిచూసిన ఆర్థిక పరిస్థితులు కారణంగా చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో దాదాపు 50 వేల మంది ఉద్యో�