Laya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఆయన అన్నా.. ఆయన వ్యక్తిత్వం అన్నా అభిమానులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఇష్టమే. అందుకే ఆయనతో సినిమా చేయాలనీ, తమ ఈవెంట్స్ కు, ఫంక్షన్లకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.
Laya Gorty: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి లయ. మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది.