Home
Lawrence Bishnoi
Lawrence Bishnoi News
-
Munawar faruqui: బిష్ణోయ్ గ్యాంగ్ హిట్లిస్ట్లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీ.. కారణమిదే!
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది. -
Baba Siddique Murder: లారెన్స్ బిష్ణోయ్ను ముంబై పోలీసులు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు..?
గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యొక్క కస్టడీని పొందడంలో అనేక సవాళ్లను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. -
Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్య కేసులో ట్విస్ట్.. నిందితుల్లో ఒకరికి ‘‘బోన్ అసిఫికేషన్ టెస్ట్’’
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి. -
Salman Khan: ‘‘సల్మాన్ ఖాన్కి సహకరిస్తే చావే’’.. బాబా సిద్ధిక్ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..
ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది. -
Canada: పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..
Canada: కెనడాలో వాంకోవర్లో పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కలకలం రేపింది. కెనడాలోని విక్టోరియా ద్వీపంలోని ధిల్లాన్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత అతను స్పందించాడు. -
Gangster Lawrence Bishnoi: జైలు నుంచి వీడియో కాల్లో పాక్ గ్యాంగ్స్టర్కు ఈద్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. -
Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న పోలీసులు!
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను… -
Salman Khan : సల్మాన్పై దాడికి కుట్ర.. పాకిస్తాన్ నుండి ఆయుధాలు ఆర్డర్
Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిత్యం ఆపదలో ఉన్నారు. ఆయనపై మరోసారి దాడికి కుట్ర పన్నుతోంది. అయితే ఈ ప్రయత్నాన్ని ముంబై పోలీసులు విఫలం చేశారు. -
Salman Khan: సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం.. అమెరికాలో ప్లాన్, ముంబైలో అమలు!
అమెరికాలో చేయబడిన ప్లాన్, ప్రొఫెషనల్ షూటర్ల నెట్వర్క్, దేశంలోని రాష్ట్రాల్లో నిల్వ చేయబడిన ఆయుధ నిల్వలు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన క్రైమ్-థ్రిల్లర్ స్టోరీని పోలి ఉంటుంది. -
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు.. జరిపింది వాంటెడ్ గ్యాంగ్స్టర్!
ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరుపుతున్న సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఇద్దరు షూటర్లలో ఒకరు హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన వాంటెడ్ గ్యాంగ్స్టర్ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
-
Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!