స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లావా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ 5Gని భారత్ లో విడుదల చేసింది. ఇది MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64-రేటెడ్ బిల్డ్, 64-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట�
స్మార్ట్ గాడ్జెట్స్ ట్రెండీగా మారాయి. స్మార్ట్ వాచ్ లను ఏజ్ తో సంబంధం లేకుండా యూజ్ చేస్తున్నారు. హెల్త్ ఫీచర్లు కలిగి ఉండడం, బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో స్మా్ర్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తు్న్నారు. తాజాగా స్మా్ర్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లావా కంపెనీ లావా ప్రోవాచ్ X �
ఆఫర్లు ఉంటాయి కానీ, మరీ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఉంటాయా అని అనుకుంటారు కావొచ్చు ఇది తెలిస్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనండి బాబు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా పిచ్చెక్కించే ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 26కే అందించనున్నట్లు ప�
LAVA Yuva 4: భారతదేశ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ లావా యువ 4ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. Unisoc T606 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ సంబంధిత విశేషాలను చూస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సై�
Lava Yuva Star 4G Smartphone Launch and Price: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘లావా’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ‘లావా యువ స్టార్’ పేరుతో మంగళవారం భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్.. 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ రి�
ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మరోసారి భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద వెదజల్లుతోంది. బూడిద కారణంగా ఇటలీలోని కాటానియా విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.
Lava Storm 5G launched in India under Rs 15000: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ ‘లావా’ మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే ‘లావా స్టార్మ్ 5జీ’. ఈ ఫోన్ డిసెంబరు 28 నుంచి అందుబాటులో ఉంటుంది. లావా ఇ-స్టోర్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు ఆకర్షణీ
Lava Blaze 2 5G Price, Battery and Specs in India: దేశీయ మొబైల్ కంపెనీ ‘లావా’ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇదివరకు ‘లావా బ్లేజ్ 2’ పేరిట రిలీజ్ చేసిన 4జీ ఫోన్‌ను.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌గా తీసుకొచ్చింది. గురువారం (నవంబర్ 2) లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవ�