రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోకియా 16GB RAM 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Nokia G42 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే నోకియా.కామ్, ఇ-కామర్స్ సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
ప్యూర్ EV.. సంస్థ 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివర్స్ మోడ్ కూడా కలిగిన స్కూటర్ గా దీని ప్రత్యేకతలెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ కంపెనీ. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయటంతో.. ఎంతో స్పెషల్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 5న ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారు.
OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వన్ ప్లస్…
Sony Xperia 5 V: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సోనీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను తీసుకువస్తూ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా సోనీ ఎక్స్ పీరియా 5 వీ(Sony Xperia 5 V)ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 1 న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వీడియోను సెప్టెంబర్ 1 శుక్రవారం జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్ కు…
భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ 'ప్రబల్' ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ రివాల్వర్ 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురిపెడుతుంది.
ప్రముఖ కంపెనీ మోటోరోలా మార్కెట్ లోకి మరో చవకైనా ధర ఫోన్ మోటోరోలా 14 ను మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం…
హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది.
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.