SpaceX: ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అంతరిక్ష శాస్త్ర ప్రపంచంలో సరికొత్త అద్భుతాన్ని ప్రదర్శించింది. ఇప్పటి వరకు మీరు రాకెట్లను ప్రయోగించడం వల్ల రాకెట్స్ అంతరిక్షంలోకి వెళ్లడం చూసి ఉంటాము. కానీ., ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షం నుండి భూమిపై రాకెట్ సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ఈ విజయాన్ని ఎలోన్ మస్క్ కంపెనీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో అంగారకుడిపై స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కల నెరవేరుతుందన్న ఆశలు చిగురించాయి. Selfie Death: ప్రాణం తీసిన సెల్ఫీ…