మంచు హీరో విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బీయూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. పాత్రకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ పాత్ర కోసం తగ్గాలన్నా.. పెరగాలన్నా నో చెప్పకుండా చేసేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూవ్ మెంట్స్ తో ఓ వీడియో…