బంగారం ధరలు రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి..ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన ధరలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.. ఇక ఈరోజు…