పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతునే వస్తున్నాయి.. ఈరోజు కూడా కిందకు దిగిరావడంతో మహిళలు గోల్డ్ కోనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.150 తగ్గగా ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది.. ఇక…
బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో పెరిగిన తగ్గిన మహిళలు మాత్రం కొనకుండా అస్సలు ఉండరు. అందులో శ్రావణమాసం మొదలువ్వడంతో అందరు నగల పై ద్రుష్టి పెట్టారు.. నిన్న మార్కెట్ ధర కాస్త తగ్గింది.. దీంతో ఈరోజు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది.…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరలు ఇంకాస్త దిగి వచ్చినట్లు తెలుస్తుంది.. ఈరోజు బంగారం ధరలు పూర్తిగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ ఎక్కువే.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొన్ని రోజుల…
బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త.. నేటి మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు పైకి ఎగసిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా కిందకు దిగాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట…
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. ఏది పట్టినా వందకు తగ్గట్లేదు.. రోజూ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు.. ఇక చికెన్ ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. గత నెలలో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.280 నుంచి రూ.320 వరకు పలికింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రేట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.200, లైవ్ కోడి రూ.140 ఉండడంతో కొనుగోళ్లకు జనాలు…
టమోటా పేరు వినగానే సామాన్యులకు వణుకు పుడుతుంది.. రోజు రోజుకు ధరలు ఆకాశానికి నిచ్చెణలు వేస్తున్నారు.. టమోటా లేకుండానే కూరలు చేసుకొని తింటున్నారు.. సాదారణ ప్రజల గురించి పక్కన పెడితే ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ లు సైతం టమోటా కూరలను మెనూ నుంచి తీసేస్తున్నారు.. ఇక ప్రముఖ ఫుడ్ కంపెనీలు కూడా బ్యాన్ చేశాయి. ఇప్పటికే మెక్ డొనాల్డ్స్ టమాటా లేకుండానే తమ ఐటమ్స్ ఉంటాయని ప్రకటించింది. ఇదంతా తాత్కాలికమే అయినా.. టమాటా తినడం అంటేనే భారమవుతోంది.…
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక…
ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు కిలో రూ.200 లాస్కు పైగా పరుగులు పెడుతుంది.. ఇప్పటికి టమోటా రేటు అలానే మార్కెట్ లో కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ టమోటా రూ.300 లకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం భారీ వర్షాలే అని చెబుతున్నారు..ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల…