ఉల్లి ధరలు మళ్లీ పెరగనున్నాయి..సామాన్యులకు ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటం సామాన్య జనానికి భారంగా మారుతోంది.. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తోంది. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్‌కు గండిపడింది. ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. ప్రస్తుతం ఉల్లి ధరలు 45 నుంచి రూ.50 రూపాయలు పలుకుతున్నాయి.. ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయని జనాలు…
మగువలకు బంగారం ధరలు వరుసగా షాక్ ఇస్తున్నాయి.. పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా పెరిగాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల 10 గ్రాముల ధపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 వరకు పెరిగింది. ఇక అక్టోబర్ 20 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. *. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల…
బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. ఆదివారం నమోదు అయిన ధరలే కొనసాగుతున్నాయని తెలుస్తుంది.. నిన్న బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి.. ఏకంగా రూ. 1530 రూపాయలు పెరిగింది.. గతంలో ఎన్నడూ పెరగని విధంగా ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. స్వల్పంగా పెరిగింది.. బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి..…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటి వరకు పైకి చేరిన బంగారం ధరలు.. గత రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు బంగారం ధర భారీగా కిందకు వచ్చింది..తాజాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300లు.. 24 క్యారెట్లపై…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం కొనాలేనుకొనేవారికి ఇది శుభవార్తే.. వరుసగా ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా ధరలు తగ్గాయి.. శనివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది.…
బంగారం కు ఎప్పుడు మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్లో కాస్త తగ్గింది..గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా తగ్గిన ధరకు రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.280 మేర…
చైనా కంపెనీ ఫోన్లు మనదేశంలో ఎక్కువగా ఉన్నాయి.. అందులో ప్రముఖ కంపెనీ వివో కూడా ఉంది.. ఈ కంపెనీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో వివో Y100A కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. వివో 5జీ ఫోన్ ఇది.. గత ఏప్రిల్‌లో ఫోన్‌ను లాంచ్ చేసిన సమయంలో ఈ ఫోన్ 8జీబీ…
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. ఇక ఇవాళ కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. గురువారం ధరలతో పోల్చితే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుక్రవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 పలుకుతోంది. ఇక…
పసిడి ప్రియులకు ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటివరకు నాలుగు రోజులుగా కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త ఎక్కువగానే పెరిగాయి. ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.ఈరోజు బంగారం ధర నిలకడగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. పసిడి ధర స్థిరంగానే కొనసాగింది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది.. ఇకపోతే…
బంగారం ఎప్పుడూ బంగారమే.. దానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. బులియన్ మార్కెట్ ను బట్టి ధరలు మాత్రం తగ్గుతూ, పెరుగుతుంది.. నిన్నటి ధరతో పోలిస్తే.. ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,900 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,890గా ఉంది. తాజాగా బంగారంపై రూ.110 మేర తగ్గింది..…