యాపిల్ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేశారు.. ఆ ఫోన్ కు �