IPhone 12 : ఐఫోన్ 12పై ఫిప్‌కార్డ్ భారీ డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Offer on IPhone 12 Mobile.
ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రారంభమైంది. అయితే ఎప్పడూ.. కొత్త కొత్త ఆఫర్లతో కవ్వించే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఐఫోన్ 12 అతితక్కువగా రూ 52,999కే సిటీ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారులకు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ గతంలో రూ 65,999కి లిస్ట్ కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ధర రూ 52,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మరో రూ 1000 అదనంగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా.. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయదలుచుకున్న వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఇక నాన్ ప్లస్ మెంబర్‌కు ఐఫోన్ 12 ప్రస్తుతం రూ 59,999కి లిస్టవగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో ఇది రూ 56,999కి కొనుగోలు చేయవచ్చు. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ అదనంగా అందుబాటులో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌లో ఐఫోన్ 12 రూ 52,000కే లభిస్తుండటంతో మెరుగైన ఐఓఎస్ ఫోన్ రీజనబుల్ రేట్‌లో సొంతం చేసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 12 నెక్ట్స్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్‌తో కూడిన ఏ14 బయోనిక్ చిప్‌తో.. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో పాటు ముందు భాగంలో నైట్ మోడ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, 4కే డోల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్, ప్రొటెక్షన్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది.
Also Read
- Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?