Home
Latest News
Latest News News
-
18 Pages: ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు అంటున్న నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్… -
Laatti: లాఠీ పట్టిన విశాల్.. తీవ్ర గాయాలతో..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్..… -
KGF 2: అందులో… తొలి కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ -2’
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన… -
Ghani: పాఠాలు నేర్పేది జయాపజయాలే: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘స్వతహాగా యాక్షన్ మూవీస్ అంటే తనకు ఇష్టమని, తాను కూడా యాక్షన్ హీరో కావాలనే చిత్రసీమలోకి అడుగుపెట్టానని, అయితే ప్రేమకథా చిత్రాలే వరుసగా సక్సెస్ కావడంతో యాక్షన్ చిత్రాలు చేయలేకపోయానని, మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికే ‘గని’ మూవీ చేశానని, త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ప్రవీణ్ సత్తారు సినిమా… -
Actress Pragathi: మరోసారి హాట్ లుక్ లో ప్రగతి.. హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ కాదట
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు. అందులో ఎక్కువ కనిపించే నటి ప్రగతి.. సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ప్రగతి.. బయట మాత్రం తనదైన స్టైల్లో అదరగొట్టేస్తది. ఇది నా జీవితం.. సినిమాలు వేరు.. మా జీవితాలు వేరు అని ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రగతి.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జిమ్ వీడియోలతో పిచ్చిలేపే ప్రగతి తాజాగా మరో హాట్ లుక్ లో స్టైలిష్ గా… -
Arthur O Urso: పదిమంది భార్యలు కావాలి.. ఆ కోరిక తీర్చుకోవాలి
పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి, ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి, ఇంకొందరికి సినిమా పిచ్చి.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మోడల్ కి భార్యల పిచ్చి. ఒక్క బార్యతోనే వేగలేక చస్తున్నాం అంటూ పెళ్ళైన వారు గగ్గోలు పెడుతుంటే ఇతగాడు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే..… -
Breaking News : ప్రేమ విఫలమైందని మెట్రో స్టేషన్ నుంచి దూకిన యువతి.?
హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మెట్రో స్టేషన్‌పై నుంచి దూకడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ చెందిన షబానాగా పోలీసులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలమైనందుకే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ… -
Rashmika: ఇంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న… -
Samantha: చైతన్య తో ‘మజిలీ’.. విడాకుల తరువాత షేర్ చేసిన సామ్
అక్కినేని నాగ చైతన్యతో సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. ఇక… -
Vibhuti Thakur: నటి ఫోన్ నెంబర్ లీక్.. వస్తావా అంటూ మెసేజ్ లు
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కవ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా తో పలువురు హీరోయిన్లను వేధిస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు వారికి ఘాటుగా రిప్లైలు ఇచ్చి బుద్దిచెప్తున్నారు. మరికొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఒక టీవీ నటి ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వివరాల్లోకి…
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!