టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ భామ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చేతినిండా సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో తాను, చైతన్య ఎంతో ఇష్టంగా కట్టించుకునేం ఇంట్లోనే ఉంటున్న సామ్.. మరో ఇంటిది కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా సామ్ బాలీవుడ్ సినిమాలను ఓకే చేస్తున్న సంగతి విదితమే.. ఇక అందుకోసం ప్రతిసారి…
వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన సినిమా ‘గని’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ మూవీతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కిరణ్ వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ సహా మిగిలిన వారు సినిమాను అప్పటికే చూశారని, అందువల్లే వారు విజయంపై…
పట్టువదలని విక్రమార్కులు ఎక్కడైనా కొందరుంటారు. పరాజయం పలకరించినా, అదరక బెదరక ప్రయత్నం మాత్రం వీడరు. నటుడు, నిర్మాత, కథకుడు అయిన జాన్ అబ్రహామ్ ను ఆ కోవలోని వాడే అని భావించవచ్చు. ఏప్రిల్ 1న జాన్ హీరోగా నటించి, కథ అందించిన ‘ఎటాక్ పార్ట్ 1’ మూవీ జనం ముందు నిలచింది. ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఓ మాటలో చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ముందుగానే…
విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు…
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా ఎడ్ సెట్ షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎడ్ సెట్ కోసం ఈ నెల 7 నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా జూన్ 15 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొంది. దీంతో పాటు రూ.500 లేట్ ఫీ తో 15 జులై వరకు దరఖాస్తుకి అవకాశం…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్న రామ్.. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ ను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా…
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు. రాజధాని పరిధిలో మిగిలిన 7,300…