రాజకీయంగా విభేదాలు ఉండటం సహజం కానీ ఒక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి విమర్శల ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... breaking news, latest news, telugu news, mlc kaushik reddy
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. breaking news, latest news, telugu news, murder attempt, big news,
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి కసరత్తులు చేస్తుంది.. ఇండియాలో భారీగా ఉద్యోగాలను ఇచ్చేందుకు కీలక ప్రకటన చేసింది..ఈ ప్రకటన వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు. భారత్‌లో మరో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. దీంతో దేశంలో అమెజాన్ పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం తర్వాత అమెజాన్…
ఈరోజుల్లో మహిళలు మహా ముదురులు అవుతున్నారు.. ఇప్పటికి కొందరు మహిళలు భర్తను దైవంగా భావిస్తున్నారు.. మరి కొందరు మహిళలు భర్తను వదిలేసి వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు లోకి వచ్చింది.. భార్య పై ఓ వ్యక్తి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు.. ఆమె అడిగితే ఏదైనా కాదనకుండా ఇచ్చేవాడు.. అలా ఆమెకు ఇష్టమైన చదువును చదివించాడు.. అదే అతను చేసిన పెద్ద తప్పు అని ఇప్పటికి అతనికి అర్థమైంది.. ఉద్యోగం…