Bank Holidays : జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే నెల మరికొద్ది రోజుల్లో పూర్తవుతుంది .. మరో తొమ్మిది రోజుల్లో జూన్ నెల రాబోతుంది.. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అదేవిధంగా జూన్ లో కూడా సెలవులు ఉన్నాయి.. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.. ప్రతి నెల సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడంలో సహాయపడుతుంది, తద్వారా మీరు మీ వెకేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.. ఇక జూన్ లో ఏకంగా 10 రోజులు సెలవులు ఉన్నాయని తెలుస్తుంది.. ఆ లిస్ట్ ను ఒకసారి చూసేద్దాం..
జూన్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్..
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
జూన్ 2- ఆదివారం, బ్యాంకులకు సెలవు..
జూన్ 9- ఆదివారం,మహారాణా ప్రతాప్ జయంతి,హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్
జూన్ 10- సోమవారం, శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం,పంజాబ్
జూన్ 14 – శుక్రవారం, పహిలి రాజా, ఒరిస్సా
జూన్ 15 – శనివారం – రాజా సంక్రాంతి, ఒరిస్సా
జూన్ 17 – సోమవారం, బక్రీద్
జూన్ 21- శుక్రవారం, వట్ సావిత్రి వ్రతం, అనేక రాష్ట్రాలు
జూన్ 22- శనివారం,సంత్ గురు కబీర్ జయంతి
జూన్ 30- ఆదివారం, దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు..
ఈరోజుల్లో బ్యాంకులు పనిచెయ్యవు ఏదైన పని ఉంటే ముందు రోజుల్లో చూసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!