ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’.. విజయ్ నటించిన ఈ 50వ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం వీకెండ్‌లో దుమ్మురేపుతుంది.. మొదటి షోతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వీకెండ్‌లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఊచకొత మొదలుపెట్టింది.. కేవలం…
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు.
టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా అందుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. మాస్ హీరో…
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్‌లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్‌లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.
కల్తీ గాళ్ళకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. పిల్లలు తాగే పాల పొడి నుంచి తినే పండ్ల వరకు ప్రతిదీ కల్తీ కనిపిస్తుంది.. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా కూడా కేటుగాళ్లు ఎక్కడా తగ్గలేదు. ఇదొక విధంగా కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి ఫేక్ పన్నీర్ వచ్చేసింది. అయితే దాన్ని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా.. అచ్చం పన్నీరులానే ఉన్నా..…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించబోతుంది యూనిట్.. ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు గెస్టులా రాబోతున్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు…
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపోయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.