ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కాగా ఫహాద్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా పులి తన పిల్లలతో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను , నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని…
ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇదే నెలలో విడుదల కాబోతుంది.. దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు.. కేవలం చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి.. ఇక ఓటీటీ లో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం.. డిస్ని +హాట్‌స్టార్..…
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకురాలు మాధవి లత ఆదివారం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో స్లమ్ ఏరియాను పరిశీలించి జీవన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఇక్కడ ఒక స్లమ్ ఏరియా చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. సరైన నీటి సౌకర్యం లేదు. డ్రైనేజీ నీరు , త్రాగునీరు (మిక్సింగ్) కలిసి ఉంటాయి. ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీటికి ఔట్‌లెట్ లేదు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సౌకర్యం లేదు… వెళ్లి ప్రాథమిక పాఠశాల…
మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ నిర్మించారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి తర్వాత వస్తున్న సిరీసే ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్…
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త బిజినెస్ ల్లోకి అడుగు పెడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు.. ఎక్కువగా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు అందులో సక్సెస్ అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో ఆ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది… యంగ్ హీరో…
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడు పెంచినట్లు ఉన్నాడు.. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు చేస్తున్నా మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో మాంచి ఊపు మీదున్న చిరు.. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఫాదర్స్ డే సందర్బంగా రామ్ చరణ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి…
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ మధ్య వచ్చిన నాని సినిమాలు అన్ని భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో యాక్షన్ లో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది..…