Home
Latest News
Latest News News
-
సమావేశమైన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ
ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీ… -
ఏపీలో వీకెండ్ లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అయితే ఇటీవల… -
మే నాటికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి : రజత్ కుమార్
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ… -
స్పోర్ట్స్ హబ్ కోసం గజ్వేల్‌లో 20 ఎకరాలు
గజ్వేల్ పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ హబ్ కోసం సిద్దిపేట సర్వే నంబర్ 560/1లో గజ్వేల్ పట్టణానికి కిలోమీటరు దూరంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్)కు బదిలీ చేశారు. జిల్లా పాలనాధికారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌లో ఫుట్‌బాల్ క్లబ్‌తోపాటు ఇతర క్రీడా శిక్షణా కేంద్రాలను… -
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామి
సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు… -
ఒమిక్రాన్ వేగానికి సర్జికల్, క్లాత్ మాస్కులు పనిచేయవంట
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ మానవ జాతిపై విరుచుకుపడుతోంది. కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసింది. అంతేకాకుండా సెకండ్ వేవ్ లో ప్రజలను భయాందోళనకు గురిచేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి… -
రెండో సారి కరోనా బారిన పడిన మంత్రి మేకపాటి
కరోనా మహమ్మారి ప్రభావం అందరిపైన ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లాంటివి విధించారు. ఏపీ లోనూ కరోనా రక్కసి విజృంభిస్తోంది. అధికార వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు… -
తెలంగాణలో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుంది : తమ్మినేని వీరభద్రం
టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా… -
కొడాలి నాని ఓ గ్రామసింహం : బోండా ఉమా
గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన… -
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుంది : బృందా కారత్
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు. తెలంగాణలో పొడు…
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్‌లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..