టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇక్కడ అవకాశాలు లేక ముంబైలో లక్ పరీక్షించుకుంటోంది రకుల్. అయితే ఆ ప్రయత్నంలోనూ అమ్మడు అంతగా విజయం సాధించలేకపోయింది. కానీ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రకుల్ ఓ డాన్స్ వీడ
చిక్కాల రామచంద్రరావు. టీడీపీ సీనియర్ నేత. మొదట నుంచి పార్టీలో ఉన్నప్పటికి ఒక్క ఓటమితో ఆయనకి నియోజకవర్గం అంటు లేకుండా పోయింది. 2012లో చివరిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇందుకు నియోజకవర్గాన్ని కూడా ఎంచుకుని గ్రౌండ్‌వర్క్ చేసుక�
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ డూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ మాత్రం ఈ కుర్రహీరోని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రంగ రంగవైభవంగా’ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రాబోతో�
కన్నప్రేమను మించినదేదీ లేదంటారు. విడిపోయిన కన్నవారిని ఓ చిన్నారి ప్రేమ కలిపింది. ఆమె కన్నవారు సెలబ్రిటీస్ కావడంతో ఆ వార్త మరింతగా హల్ చల్ చేస్తోంది. ఇంతకూ విషయమేమిటంటే, ప్రముఖ మోడల్, టీవీ రియాలిటీ స్టార్ , బిజినెస్ ఉమన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్, ఇరవై ఏళ్ళలో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. కిమ్ మూడో �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన రోజు వారి కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్, హజరైన కార్యక్రమాల ఫోటోలు పెడుతున్నారు. అదే గ్రూప్‌లో ఖానాపూర్ ఎ�
★ నేడు శుభకృత్ నామ ఉగాది పర్వదినం ★ అమరావతి: నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొననున్న సీఎం జగన్.. ఉ.10:30 గంటలకు పంచాంగ శ్రవణం ★ తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. నేటి నుంచి అంగప్రదక్షిణం భక్తులకు టోకెన్‌లు జారీ చేయనున్న టీటీడీ ★ హైదరాబాద్: నేడు ఉదయం 10:3
1) తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారుల ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంద�