బిగ్ బాస్ సీజన్ 7 కు రేపటితో ఎండ్ కార్డు పడుతుంది.. ఆదివారం గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలే ను నిర్వహించనున్నారు.. ఈ క్రమంలో బిగ్ బాస్ జనాల్లో ఆసక్తిని పెంచేందుకు కంటెంట్స్ కు కొత్త టాస్క్ లు ఇస్తున్నారు..ప్రస్తుతం ఫైనల్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, అమర్ దీప్, యావర్, అర్జున్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్స్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ కు…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం 13 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ ఉన్నా.. వీకెండ్ సండే ఎపిసోడ్ ఫన్ మాములుగా ఉండదు… ప్రతి వారం ఏదొక సెలెబ్రేటి వచ్చినట్లే ఈ వారం కూడా వచ్చారు.. హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా హీరో న్యాచురల్ స్టార్ నాని షోకు వచ్చారు.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న…
తెలుగులో టాప్ రియాలిటి షోగా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఫినాలే అస్త్ర టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హౌజ్ లో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు.. ఈ ఎనిమిది మందిలో నిన్నటి వరకు జరిగిన టాక్స్ లో ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈరోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా మారింది.. వీరిలో ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.. ఈ క్రమంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లను ఇస్తున్నాడు.. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు.. ఇప్పటివరకు హౌస్ లో టాప్ రేటింగ్ తో అమర్ ఉండగా రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో…
బిగ్ బాస్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం 12 వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి.. హౌస్ లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు.. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి ఫలితాలు అనూహ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్ ఫేవరేట్స్ కి షాక్ తగిలిందని అంటున్నారు.. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవిక్షన్ పాస్ గెలిచిన యావర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. వచ్చే…
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ మాములుగా లేవని చెప్పాలి.. ఒక్కొక్కరు ఓ రేంజులో రెచ్చిపోయారు.. నువ్వా, నేనా అంటూ మాటల యుద్ధం చేశారు.. రతికా, అమర్, గౌతమ్, యావర్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, ప్రశాంత్ ఈవారం నామినేట్ అయ్యారు.. నామినేషన్స్ లో ఎప్పుడూ శోభ కాస్త ఓవర్ చేస్తుంది.. కానీ ఈసారి మాత్రం రతిక పాప రెచ్చిపోయింది.. ఈ ఎపిసోడ్ కు అమ్మడు రచ్చ హైలెట్ అయ్యింది.. ఇక నామినేషన్స్ తర్వాత నేటి…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారం రసవత్తరంగా సాగుతుంది.. శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఒక్కొక్కరితో ముచ్చట పెట్టారు. .ఈ వారం అంత హౌస్ లోకి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలని నాగార్జున అడిగి తెలుసుకున్నారు.. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. శివాజీ కొడుకు గురించి మాట్లాడుతూ.. నీ కొడుకు…
బిగ్ బాస్ లో ఈ వారం కొత్త టాస్క్ లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఈరోజు కూడా కొత్త టాస్క్ లతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిన్న బాల్ గేమ్ అవ్వగానే ఈరోజు బలానికి పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ బిగినింగ్లోనే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ దక్కించుకున్న వీర సింహాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుందంటూ చెబుతాడు.. ఇక అదేంటో తెలుసుకోవాలనే కోరికతో జనాలు రెచ్చిపోతారు.. అందులో అమర్ కాస్త ఓవర్…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ…
బిగ్ బాస్ సీజన్ 7 లో రోజూ రోజుకు రసవత్తరంగా మారుతుంది.. తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి..నిన్నటి ఎపిసోడ్ లో భోలే రెచ్చిపోయాడు.. అమర్ కూడా భోలే పై ఒంటి కాలిపై లేచాడు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాధం చోటు చేసుకుంది.. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు…